IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 19వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 19 Live Updates and Live score : ఐపీఎల్ 2020 సీజన్లో మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడి తలా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండు , మూడు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. ఆ మ్యాచ్ అప్ డేట్స్..
Live Updates
- 5 Oct 2020 8:28 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 94/3 (12.0)
- పంత్ 5 (6)
- మార్కస్ స్టోయినిస్ 3(2)
- 5 Oct 2020 8:24 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
- శ్రేయస్ అయ్యర్ 11(13) అవుట్
- 5 Oct 2020 8:21 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 88/2(11.0)
- శ్రేయస్ అయ్యర్ 10(11)
- పంత్ 3(4)
- 5 Oct 2020 8:18 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 85/1 (10.0)
- శ్రేయస్ అయ్యర్ 8(8)
- పంత్ 2 (1)
- 5 Oct 2020 8:15 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- శిఖర్ ధావన్ 32(28) అవుట్
- 5 Oct 2020 8:12 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 78/1 (9.0)
- శిఖర్ ధావన్ 29 (25)
- శ్రేయస్ అయ్యర్ 6(6)
- 5 Oct 2020 8:08 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 75/1 (8.0)
- శిఖర్ ధావన్ 27 (22)
-శ్రేయస్ అయ్యర్ 5 (3)
- 5 Oct 2020 8:05 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 72/1 (7.0)
- శిఖర్ ధావన్ 25 (17)
శ్రేయాస్ 4 (2)
- 5 Oct 2020 8:03 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- పృథ్వీ షా 42 (23) అవుట్
- 5 Oct 2020 7:59 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 63/0 (6.0)
- పృథ్వీ షా 42 (22)
- శిఖర్ ధావన్ 20 (14)