IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 19వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 19 Live Updates and Live score : ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడి తలా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండు , మూడు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. ఆ మ్యాచ్ అప్ డేట్స్..
Live Updates
- 5 Oct 2020 9:23 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ కార్డు
196/4 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 9.8 ఆర్‌పిఓ
పృథ్వీ షా సి ఎబి డివిలియర్స్ బి మహ్మద్ సిరాజ్ 42 (23)
శిఖర్ ధావన్ సి మొయిన్ అలీ బి ఇసురు ఉదనా 32 (28)
శ్రేయాస్ అయ్యర్ సి దేవదత్ పాడికల్ బి మొయిన్ అలీ 11 (13)
రిషబ్ పంత్ బి మహ్మద్ సిరాజ్ 37 (25)
మార్కస్ స్టోయినిస్ నాటౌట్ 53 (26)
షిమ్రాన్ హెట్మియర్ నాటౌట్ 11 (7)
అదనం 10 పరుగులు
- 5 Oct 2020 9:18 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఇన్నింగ్స్ బ్రేక్
ఢిల్లీ బ్యాటింగ్ 196/4 (20.0)
- స్టోయినిస్ 53(26)
- హెట్మియర్ 11 (7)
- 5 Oct 2020 9:13 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 184/4 (19.0)
- స్టోయినిస్ 52(24)
- హెట్మియర్ 1 (3)
- 5 Oct 2020 9:10 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
- పంత్ 37 (25 ) అవుట్
ఢిల్లీ బ్యాటింగ్ 179/4 (18.2)
- 5 Oct 2020 9:05 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 171/3 (18.0)
- పంత్ 31(22 )
- స్టోయినిస్ 48 (23)
- 5 Oct 2020 8:58 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 161 /3 (17.0)
- పంత్ 25 (18)
- స్టోయినిస్ 46 (21)
- 5 Oct 2020 8:52 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 143/3 (16.0)
- పంత్ 14 (15 )
- స్టోయినిస్ 39 (18)
- 5 Oct 2020 8:47 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 134/3 (15.0)
- పంత్ 13 (13)
- స్టోయినిస్ 31(14)
- 5 Oct 2020 8:36 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 117 /3 (14.0)
- పంత్ 13 (12)
- స్టోయినిస్ 16 (8)
- 5 Oct 2020 8:32 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 102/3 (13.0)
- పంత్ 11 (10)
- మార్కస్ స్టోయినిస్ 5(4)