IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 19వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 19 Live Updates and Live score : ఐపీఎల్ 2020 సీజన్లో మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడి తలా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండు , మూడు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. ఆ మ్యాచ్ అప్ డేట్స్..
Live Updates
- 5 Oct 2020 7:58 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 63/0 (4.0)
- పృథ్వీ షా 42 (22)
- శిఖర్ ధావన్ 20 (14)
- 5 Oct 2020 7:54 PM IST
IPL 2020 Match 19 RCB vs DC Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 33/0 (4.0)
- పృథ్వీ షా 22 (14)
- శిఖర్ ధావన్ 12 (10)
- 5 Oct 2020 7:43 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 31/0 (2.0)
- పృథ్వీ షా 20 (10)
- శిఖర్ ధావన్ 10 (8)
- 5 Oct 2020 7:38 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 17/0 (2.0)
- పృథ్వీ షా 13 (6)
- శిఖర్ ధావన్ 3 (6)
- 5 Oct 2020 7:34 PM IST
IPL 2020 Match 19 Live Updates and Live score
ఢిల్లీ బ్యాటింగ్ 14/0 (1.0)
పృథ్వీ షా 12 (5)
శిఖర్ ధావన్ 1 (1)



