Live Updates: ఈరోజు (18 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

తాజా వార్తలు
Show Full Article

Live Updates

  • Tirumala Updates: అరుదైన జాతికి చెందిన సీతాకోకచిలక తిరుమలలో సందడి చేసింది...
    18 Nov 2020 11:22 AM GMT

    Tirumala Updates: అరుదైన జాతికి చెందిన సీతాకోకచిలక తిరుమలలో సందడి చేసింది...

     తిరుమల...

    * శ్రీవారి ఆలయం ముంగిట కనిపించిన ఆ సీతాకోక చిలుక

    * అరుదునజాతికి చెందినగా అధికారులు గుర్తించారు.

    * భక్తుల కనుల ముందు కదలాడుతున్న ఆ శీతాకోక చిలుక భక్తులకు కనువిందు చేసింది.

  • East Godavari Updates: రాజమండ్రి లో నాగులచవితి సందడి...
    18 Nov 2020 5:46 AM GMT

    East Godavari Updates: రాజమండ్రి లో నాగులచవితి సందడి...

      తూర్పు గోదావరి జిల్లా-రాజమండ్రి

    - జడ్జి గారి బంగ్లా, ఆర్ అండ్ బి క్వార్టర్స్ ప్రాంతాలలో పుట్టలలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు

    - సామర్లకోట వి డి ఓ ట్రైనింగ్ సెంటర్లో పొలాల్లోకి పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా చేరుకుని నాగేంద్రునికి ప్రత్యేక దీపారాధన పూజలు చేస్తున్న భక్తులు

    - ఈ చవితితోనైనా కరోన వైరస్ అంతం కావాలని ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌ దంపతులు...
    18 Nov 2020 5:43 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌ దంపతులు...

      తిరుమల

    - సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌ కు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసిన టీటీడీ అదనపు ఈవో ధర్మరెడ్డి.

    - ఆత్మనిర్బంద్ భారత్‌ దేశంగా తీర్చి దిద్దుతామని ప్రధాని మోదీ సంకల్పించారు.

    - ప్రజలందరి సహకారంతో భారతదేశం, మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించాలని స్వామి వారిని కోరుకున్నాను.

    - కరోనా వైరస్ ను త్వరలోనే అంతం చేయాలని శ్రీవారిని వేడుకున్నాను.

    - శివరాజ్ సింగ్ చౌహన్‌, మధ్యప్రదేశ్ సీఎం.

  • Amaravati Updates: ఇసుక మాఫియా కోసమే శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు..
    18 Nov 2020 5:25 AM GMT

    Amaravati Updates: ఇసుక మాఫియా కోసమే శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు..

     అమరావతి....

    - బోండా ఉమా మహేశ్వర రావు (టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

    - డబ్బు కోసం వైసీపీ ఏమైనా చేస్తుంది

    - కేంద్ర రంగ సంస్థలు ముందుకు రావని తెలిసి కూడా వైసీపీ డ్రామాలు అడుతుంది

    - రెడ్డి&కంపెనీకి ఇచ్చేందుకే ఈ డ్రామాలు

    - వేల కోట్ల రూపాయలు కాజేసెందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి

    - రాష్ట్రంలో ఏపీఎండీసీ లేదా? సమర్ధవంతమైన అధికారులు లేరా?

    - చంద్రబాబు ఇచ్చిన ఉచిత ఇసుకను వైసీపీ ప్రభుత్వం బంగారం ధర మాదిరిగా చేసింది

    - ఇప్పటికే రాష్ట్రం లోని ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని 4 వేల కోట్లు పైనే దోచుకున్నారు

    - లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టారు

    - స్టాక్ యార్డ్ ల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. దోచుకొన్న ఇసుకపై విజిలెన్స్ విచారణ చేయాలి 

  • Amaravati Updates: ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైసిపి వెనుకంజ...
    18 Nov 2020 5:21 AM GMT

    Amaravati Updates: ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైసిపి వెనుకంజ...

    అమరావతి..

    ప్రెస్ నోట్

    -యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి

    -కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైసిపినే ఎందుకు చెబుతోంది..?

    -ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదో దారి..

    -దేశం అంతా ఒకదారి అయితే, జగన్ రెడ్డిది ఇంకోదారి..

    -బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనేదే వైసిపి భయం

    -ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు,బిసిల్లో వ్యతిరేకత చూసే వైసిపి వెనక్కి..

    -నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసిపి భయం.

    -పోలీసులను అడ్డుపెట్టుకుని మళ్లీ బెదిరించలేమనే వైసిపి వెనుకంజ

    -కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే వైసిపి భయం

    -పించన్లు ఇచ్చేది లేదని పేదలను వైసిపి వాలంటీర్లే బెదిరిస్తారా..

    -రేషన్, పించన్లు జగన్ జేబుల్లోనుంచి ఏమైనా ఇస్తున్నారా..

    -వైసిపి వాలంటీర్ల రాజ్యం కాదు, గ్రామ స్వరాజ్యం కావాలి.

    -దమ్ముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైసిపి సిద్దం కావాలి

    -గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు పూర్తిగా రద్దు చేయాలి

    -మళ్లీ తాజాగా అన్ని స్థానాలకు ఎన్నికలు జరపాలి

    -స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా, సిఎస్ జోక్యం అనుచితం

    -కొత్త జిల్లాల వంకతో ఎన్నికలు వాయిదా వేయాలని చూడటం పలాయనవాదం.

    -73,74వ రాజ్యాంగ అధికరణలను గౌరవించాలి.

    -ఎస్ ఈసి కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్ దే

    -రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) నిర్దేశించేది కూడా అదే

    -కాబట్టి గవర్నర్ కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ ఈసికి సహకరించాలి

  • Kakinada Updates: కాకినాడలో కరోనా కేసులు!
    18 Nov 2020 5:04 AM GMT

    Kakinada Updates: కాకినాడలో కరోనా కేసులు!

    తూర్పు గోదావరి జిల్లా

     కాకినాడ

    - కోవిడ్‌ బాధితుల సంఖ్య 1,20,785

    - మరణాల సంఖ్య 627

    - యాక్టివ్‌ కేసులు 5,173

    - కోలుకున్నవారు 1,14,985

    - కోవిడ్ కమాండ్ కంట్రోల్

  • Amaravati Updates: జి.హెచ్.ఎం.సి. ఎన్నికల రంగంలోకి జనసేన...
    18 Nov 2020 4:58 AM GMT

    Amaravati Updates: జి.హెచ్.ఎం.సి. ఎన్నికల రంగంలోకి జనసేన...

      అమరావతి...

    - 60 డివిజన్ల లో పోటీకి జనసేన అభ్యర్థులు..

    - ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్..

    - బీజేపీతో పొత్తు అంశంపై ఇంకా రాని క్లారిటీ..

  • Amaravati Updates: నామినేషన్ పత్రాల రూపకల్పనలో అభ్యర్థులకు సహకారం అందించేలా హెల్ప్ డెస్క్..
    18 Nov 2020 4:44 AM GMT

    Amaravati Updates: నామినేషన్ పత్రాల రూపకల్పనలో అభ్యర్థులకు సహకారం అందించేలా హెల్ప్ డెస్క్..

       అమరావతి..

    - జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అభ్యర్థులకు సహకారం అందించడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు

    - నేటి నుంచి హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన కార్యాలయంలో పనిచేయనున్న ఈ హెల్ప్ డెస్క్


  • Vizianagaram Updates: విజయనగరం లోని స్థానిక గంజిపేట వద్ద యువకులు మధ్య జరిగిన ఘర్షణ...
    18 Nov 2020 4:39 AM GMT

    Vizianagaram Updates: విజయనగరం లోని స్థానిక గంజిపేట వద్ద యువకులు మధ్య జరిగిన ఘర్షణ...

      విజయనగరం

    - విజయనగరం లోని స్థానిక గంజిపేట వద్ద యువకులు మధ్య జరిగిన గొడవలో తుపాకులు వినోద్ కుమార్(25) అనే యువకుడు మృతి

    - యువకుడు స్థానిక స్వీపర్ కాలనీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తింపు

    - కొంతమంది యువకులు మందు పార్టీ చేసుకొని వాళ్ళ మధ్య జరిగిన గొడవలో కుర్రాడిని చంపేసినట్టు పోలీసులు కి ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

    - వివాహేతర సంభందం కారణంగానే హత్య జరిగిందని భావిస్తున్న పోలీసులు

  • West Godavari Updates: నల్లజర్ల మండలం జగన్నాధపురం లో దారుణం...
    18 Nov 2020 4:29 AM GMT

    West Godavari Updates: నల్లజర్ల మండలం జగన్నాధపురం లో దారుణం...

      పశ్చిమ గోదావరి జిల్లా... 

     - కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య,కొడుకును గొడ్డలితో నరికిన పసగడి రాంబాబు(50) అనే వ్యక్తి.

    - మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ కుమారుడు పసగడి అచ్చారావు(25) మృతి.

     - భార్య కుమారి పరిస్తితి విషమం.

    - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన నల్లజర్ల పోలీసులు...

Print Article
Next Story
More Stories