పుతిన్‌ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేయాలని...

Vladimir Putin: కీవ్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు రష్యా సైన్యం ప్రయత్నం...

Shireesha
Published on: 27 Feb 2022 7:31 AM IST
Vladimir Putin Ordered Russia Army to Increase Attacks on Ukraine | Russia Ukraine War Updates
X

పుతిన్‌ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేయాలని...

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అన్నివైపుల నుంచి దాడులు తీవ్రతరం చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు రష్యా సైన్యం ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి భారీగా సైన్యాన్ని తరలిస్తోంది రష్యా.

Shireesha

Shireesha

Next Story