logo
ప్రపంచం

Joe Biden: అమెరికా, రష్యా సంబంధాలు మెరుగుపడతాయి..

US President Joe Biden says he is confident of meeting Russias Putin soon
X

Joe Biden: అమెరికా, రష్యా సంబంధాలు మెరుగుపడతాయి..

Highlights

Joe Biden: అమెరికా-రష్యా సంబంధాల్లో మంచి ముందడుగు పడబోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Joe Biden: అమెరికా-రష్యా సంబంధాల్లో మంచి ముందడుగు పడబోతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడినపుడు.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో తాను త్వరలోనే సమావేశం కాగలనని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ భేటీకి నిర్దిష్ట సమయం కానీ, స్థలం కానీ లేవన్నారు. వీటిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్-రష్యా రిహద్దుల్లో రష్యా సైన్యాన్ని మోహరించడం వల్ల పుతిన్‌తో సమావేశమవ్వాలన్న తన ఉద్దేశంలో మార్పు ఉండదని చెప్పారు.

Web TitleUS President Joe Biden says he is confident of meeting Russia's Putin soon
Next Story