Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో విడుదల

Volodymyr Zelenskyy: దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు మేం ఇక్కడే - జెలెన్‌స్కీ

Shireesha
Published on: 26 Feb 2022 9:21 AM IST
Ukraine President Volodymyr Zelenskyy Released a Video | Russia Ukraine War
X

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో విడుదల

Volodymyr Zelenskyy: త‌మ స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు త‌మ దేశంలోనే ఉన్నామ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ప్ర‌క‌టించారు. ర‌ష్యా దండయాత్ర నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని త‌న స‌న్నిహిత మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి శుక్ర‌వారం రాత్రి వీడియో రిలీజ్ చేశారు.

మేమంతా కీవ్‌లోనే ఇక్క‌డే ఉన్నాం.. మిలిట‌రీ కూడా ఇక్కడే ఉందని తెలిపారు. స‌మాజంలో పౌరులు కూడా ఇక్క‌డే ఉన్నారని చెప్పారు. దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు మేం ఇక్క‌డే ఉన్నాం. ఈ మార్గంలోనే మేం ప‌య‌నిస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ వీడియోను ప్రెసిడెన్షీ భ‌వ‌నం బ‌య‌ట నిల‌బ‌డి విడుద‌ల చేశారు.

Shireesha

Shireesha

Next Story