రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన అమెరికా

Joe Biden: నిషేధంపై ప్రకటన జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

Rama Rao
Updated on: 9 March 2022 7:45 AM IST
The United States has Imposed more Sanctions on Russia
X

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన అమెరికా

Joe Biden: ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నుంచి గ్యాస్, ముడి చమురు దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈయూ మిత్ర దేశాలు ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని, మిత్ర దేశాల పరిస్థితులను తాము అర్థం చేసుకోగలమని బైడెన్ వెల్లడించారు. ఇక ఉక్రెయిన్ కు అండగా ఉంటూ నిధులు అందిస్తామన్నారు బైడెన్.

Rama Rao

Rama Rao

Next Story