సుమి పట్టణంపై రష్యా క్షిపణుల వర్షం.. విద్యార్థుల తరలింపుపై విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన..

Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టింది.

Arun Chilukuri
Published on: 5 March 2022 5:17 PM IST
Russian Troops Occupy Kyiv
X

సుమి పట్టణంపై రష్యా క్షిపణుల వర్షం.. విద్యార్థుల తరలింపుపై విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన..

Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టింది. కీవ్‌ నగరాన్ని మొత్తం రష్యా తన కంట్రోల్‌లోకి తీసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సుమి పట్టణంపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే సుమి పట్టణం నుంచి భారతీయ విద్యార్థుల తరలింపుపై విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. విద్యార్థులు జాగ్రత్త తీసుకోవాలని షెల్టర్‌లలో ఉండాలని సూచించించింది విదేశాంగశాఖ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story