Vladimir Putin: భారతదేశ ప్రగతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు.. ప్రపంచ భవిష్యత్తు భారత దేశానిదే..

Russian President Putin Lauds India
x

Vladimir Putin: భారతదేశ ప్రగతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు.. ప్రపంచ భవిష్యత్తు భారత దేశానిదే..

Highlights

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత దేశంపై ప్రశంసల జల్లు కురిపించారు.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భారత దేశంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్థత, విజయకాంక్ష కలవారని అన్నారు. నవంబరు 4న రష్యన్ యూనిటీ డే సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 కోట్లకు పైబడిన జనాభాగల భారత దేశ సత్తా పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మనం భారత దేశాన్ని చూద్దాం. అంతర్గత అభివృద్ధి కోసం విజయకాంక్షగల గొప్ప ప్రతిభావంతులు అక్కడ ఉన్నారని ఈ సందర్భంగా పుతిన్ గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను, భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పుతిన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. భవిష్యత్తు భారత దేశానిదేనని కూడా అన్నారు పుతిన్.

Show Full Article
Print Article
Next Story
More Stories