Russia-Ukraine War: రష్యాకు గట్టి ఎదురుదెబ్బ

Russia-Ukraine War: ఉక్రెయిన్‌ కాల్పుల్లో రష్యా మేజర్ జనరల్ హతం

Rama Rao
Updated on: 8 March 2022 9:30 AM IST
Russian Major General Killed in Ukraine Shooting | Telugu Online News
X

Russia-Ukraine War: రష్యాకు గట్టి ఎదురుదెబ్బ

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ వార్‌లో రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ కాల్పుల్లో రష్యా మేజర్ జనరల్ హతమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కీవ్‌లో జరిపిన దాడుల్లో చనిపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది.ఇదిలా ఉండగా మరోసారి రష్యా కాల్పుల విరామం ప్రకటించింది. తాత్కాలిక యుద్ధ విరామం ప్రకటించింది. 24 గంటల్లో రెండోసారి కాల్పుల విరామం ప్రకటించిన రష్యా.. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయుల తరలింపునకు రష్యా మరో అవకాశం కల్పించింది. కీవ్‌, మరియపోల్‌, సుమీ, చెన్నిహివ్‌ నగరాల్లో కాల్పుల విరామం ప్రకటించింది రష్యా సైన్యం.

Rama Rao

Rama Rao

Next Story