ఉక్రెయిన్‌-పోలాండ్‌ సరిహద్దులో సైనిక స్థావరాలపై రష్యా దాడి

Ukraine-Poland Border: 9 మంది ఉక్రెయిన్‌ సైనికులు మృతిచెందినట్టు ప్రకటన

Rama Rao
Updated on: 13 March 2022 5:30 PM IST
Russian Attack on Military Bases in the Ukraine-Poland Border
X

ఉక్రెయిన్‌-పోలాండ్‌ సరిహద్దులో సైనిక స్థావరాలపై రష్యా దాడి

Ukraine-Poland Border: ఎల్విన్‌ తో పాటు ఉక్రెయిన్‌-పోలాండ్‌ సరిహద్దు సమీపంలోని సైనిక స్థావరాలపై రష్యా దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 9 మంది ఉక్రెయిన్‌ సైనికులు మృతి చెందిగా.. 57 మందికి పైగా గాయాలపాలైనట్టు రష్యా ప్రకటించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 3వేల 687 ఉక్రెయిన్‌ సైనిక మౌలిక సదుపాలయాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటన చేసింది.

Rama Rao

Rama Rao

Next Story