Russia: కాలిబర్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ప్రయోగించిన రష్యా

Russia: *ఉక్రెయిన్‌కు యూరప్‌ దేశాలు అందించిన ఆయుధాలు ధ్వంసం *కీవ్‌ సహా ప్రధాన నగరాలపై కొనసాగుతున్న బాంబుల వర్షం

Sriveni Erugu
Updated on: 26 March 2022 9:51 AM IST
Russia launches Caliber Cruise Missile
X

Russia: కాలిబర్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ప్రయోగించిన రష్యా

Russia: ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూ రష్యా పైచేయి సాధిస్తూనే ఉంది. కీవ్‌ సహా ప్రధాన నగరాలపై రష్యా బాంబుల మోత మోగిస్తోంది. తాజాగా మరోసారి కాలిబర్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ప్రయోగించింది రష్యా. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు యూరప్‌ దేశాలు అందించిన ఆయుధాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. యుద్ధంలో మృతుల వివరాలు వెల్లడించింది రష్యా. ఇప్పటివరకు 13 వందల 51 మంది తమ సైనికులు చనిపోయినట్టు ప్రకటించింది. దాదాపు 4వేల మంది గాయపడినట్టు వెల్లడించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story