పోలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీసా లేకుండా భారతీయ విద్యార్థులకు అనుమతి

Indian Students: భారతీయ విద్యార్థులకు పోలాండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Arun Chilukuri
Published on: 27 Feb 2022 5:33 PM IST
Poland is Allowing to Enter Without any Visa All Indian Students
X

పోలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీసా లేకుండా భారతీయ విద్యార్థులకు అనుమతి 

Indian Students: భారతీయ విద్యార్థులకు పోలాండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీసా లేకుండా భారతీయ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించేందుకు పోలాండ్ అనుమతిస్తున్నట్లు పోలాండ్ రాయబారి ఆడమ్ బురకోవ్స్కీ ఆదివారం తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story