logo
ప్రపంచం

Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం

Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం
X

Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం

Highlights

Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది.

Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తతర్‌స్థాన్ ప్రాంతంలో ఓ లైట్ వెయిట్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ఎల్-410 లైట్ వెయిట్ ఫ్లైట్ 20మంది స్కైడైవింగ్ క్లబ్ సభ్యులు, ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది. టేక్‌ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. ప్రమాదంపై రష్యాకు చెందిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Web TitlePlane Crashes In Russia
Next Story