Nato: చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు - నాటో

చైనా తీరుపై నాటో దేశాల ఆందోళన చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు - నాటో చైనా అణుక్షిపణుల తయారీపై ఆందోళన

Arun Chilukuri
Updated on: 15 Jun 2021 5:27 PM IST
Nato has Warned of China
X

Nato: చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు - నాటో

Nato: చైనా తీరుపై నాటో దేశాలు మండిపడ్డాయి. అణుక్షిపణుల తయారీలో చైనా దూకుడును 30 దేశాధినేతలు తప్పుబట్టారు. చైనా చర్యలతో మొత్తం ప్రపంచానికే ముంపు పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తంచేశాయి. చైనా బాధ్యతగా వ్యవహరించాలని, అంతర్జాతీయ నియమ నిబంధనలను గౌరవించాలంటూ చైనాను నాటో హెచ్చరించింది. అయితే, ఇప్పటివరకు రష్యాను మాత్రమే టార్గెట్ చేసే నాటో దేశాలు.... ఇప్పుడు చైనాను నేరుగా హెచ్చరించడం సంచలనంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story