Greater Noida Fire: గ్రేటర్ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం..
Greater Noida Fire: మంటలను అదుపు చేసున్న ఫైర్ సిబ్బంది
Greater Noida Fire: గ్రేటర్ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం..
Greater Noida Fire: ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని దాబాల్లో షార్ట్ సర్య్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు.
Next Story




