Indian Embassy: ఆఫ్ఘాన్‌లో భారత ఎంబసీ మూసివేత

Indian Embassy: ప్రత్యేక వాయుసేన విమానంలో ఇండియాకు సిబ్బంది * 120 మంది సిబ్బందితో గుజరాత్‌ చేరుకున్న ప్రత్యేక విమానం

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 2:11 PM IST
Indian Embassy was Closed in Afghanistan
X

కాబుల్ లోని ఇండియన్ ఎంబసీ (ఫైల్ ఇమేజ్)

Indian Embassy: ఆఫ్ఘానిస్తాన్ లో భారత ఎంబసీ మూసివేయబడింది. ప్రత్యేక వాయుసేన విమానంలో ఇండియాకు సిబ్బందిని తరలించారు అధికారులు. 120 మంది సిబ్బందితో గుజరాత్‌ చేరుకున్న ప్రత్యేక విమానం.. జామ్‌నగర్‌లో ల్యాండ్‌ అయింది. కాబుల్‌ నుంచి గుజరాత్‌కు ఆర్మీ విమానం వచ్చింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story