India - Britain: బ్రిటన్‌కు షాక్ ఇచ్చిన భారత్

బ్రిటన్‌కు షాక్ ఇచ్చిన భారత్
India - Britain: *కచ్చితంగా 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే *మూడు ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌లు చూపించాల్సిందే
India - Britain: భారత్ బ్రిటన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారు.. భారత్ నుంచి బ్రిటన్ వెళ్లేవారికి 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు నిబంధనలు పెట్టారు. అయితే ఈ నిబంధనను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిలో భాగంగానే బ్రిటన్ నుంచి వచ్చే పౌరులపై ఆంక్షలు విధించాలని భారత్ నిర్ణయించింది. బ్రిటన్ పౌరులను 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు మూడుసార్లు కొవిడ్ పరీక్షలు వంటి ఆంక్షలను అమలు చేయనుంది.
అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 4న భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు మూడు ఆర్టీపీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, అనంతరం 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటి వద్ద, లేదా హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?
23 May 2022 6:14 AM GMTవిశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMT
పెళ్లి పందిట్లో ఊడిపోయిన వరుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన...
23 May 2022 12:00 PM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMT