Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు

Pakistan: పెషావర్‌లోని మసీదులో ఘటన

Rama Rao
Published on: 4 March 2022 5:00 PM IST
Bomb Blast in Pakistan | Telugu Online News
X

 పాకిస్తాన్‌లో బాంబు పేలుడు

Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు ఘటన సంబవించి 30 మంది మృతి చెందారు. పెషావర్ లోన మసీదులో నమాజ్ జేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Rama Rao

Rama Rao

Next Story