Joe Biden: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బైడెన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Joe Biden: ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుంది : అమెరికా అధ్యక్షుడు

Shireesha
Updated on: 2 March 2022 11:20 AM IST
Joe Biden: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బైడెన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
X

Joe Biden: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బైడెన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Joe Biden: అణుబాంబులను సిద్ధం చేయమన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తాజాగా రష్యా విమానాలను అమెరికా గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్టు బైడెన్‌ తెలిపారు. ఆంక్షలతో ప్రపంచంలో రష్యాను ఏకాకిని చేస్తామన్నారు.

ఉక్రెయిన్‌పై దాడులకు దిగితే పాశ్చాత్య దేశాలు ఏమీ చేయలేవని పుతిన్‌ భావించిన అంచనా తప్పని చెప్పారు. యుద్ధంలో ఉక్రెయిన్‌ ధైర్య సాహసాలను ప్రదర్శించిందని కొనియాడారు. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మిత్రదేశాల్లో ప్రతి అంగుళాన్ని అమెరికా కాపాడుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు.

Shireesha

Shireesha

Next Story