Fire Accident: తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం

Fire Accident: 13 అంతస్థుల భవనంలో చెలరేగిన మంటలు

Sandeep Eggoju
Published on: 14 Oct 2021 7:01 PM IST
46 People Died in Taiwan Fire Accident
X

తైవాన్ లో ఘోర అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Fire Accident: తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 13 అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 46మంది సజీవ దహనమయ్యారు. మరో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 14మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story