Ukraine Russia War: ఉక్రెయిన్‌కు 28 దేశాల సహాయం..

Ukraine Russia War: రష్యాపై ఒంటరిపోరు చేస్తున్న ఉక్రెయిన్‌కు 28 దేశాలు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి.

Arun Chilukuri
Published on: 26 Feb 2022 2:26 PM IST
28 Countries Supporting Ukraine in War with Russia
X

Ukraine Russia War: ఉక్రెయిన్‌కు 28 దేశాల సహాయం..

Ukraine Russia War: రష్యాపై ఒంటరిపోరు చేస్తున్న ఉక్రెయిన్‌కు 28 దేశాలు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. ఉక్రెయిన్‌కు మరిన్నిఆయుధాలు, వైద్య సామగ్రి మరియు సైనిక సహాయాన్ని అందించడానికి అంగీకరించాయి.

ఉక్రెయిన్ సాయుధ దళాలు తమ ధైర్యాన్ని నిరూపించుకుంటున్నాయన్నారు నాటో చీఫ్. ఆక్రమిత రష్యా దళాలకు వ్యతిరేకంగా పోరాడుతూ నిలబడుతున్నాయన్నారు. ఉక్రెయిన్ దళాల పోరాటాన్ని అభినందిస్తున్నానన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story