Breaking News: పాకిస్తాన్ కరాచీలో భారీ పేలుడు

Breaking News: పాకిస్తాన్‌లోని కరాచీ భారీ పేలుళ్లతో రక్తమోడింది.

Arun Chilukuri
Published on: 18 Dec 2021 4:03 PM IST
10 killed, at Least 13 Injured in Karachi Blast
X

Breaking News: పాకిస్తాన్ కరాచీలో భారీ పేలుడు

Breaking News: పాకిస్తాన్‌లోని కరాచీ భారీ పేలుళ్లతో రక్తమోడింది. షేర్షా పరిసరాల్లోని పరాచా చౌక్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడులో దాదపు 10మంది మరణించగా మరి కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరాచా చౌక్ ప్రాంతంలోని భవనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఈ పేలుడు గ్యాస్ పైప్‌లైన్‌లో సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.