పిట్ట చిన్నదే కానీ దాని పెంపకంలో వచ్చే లాభాలు మాత్రం ఘనం !!

పిట్ట చిన్నదే కానీ దాని పెంపకంలో వచ్చే లాభాలు మాత్రం ఘనం !!
x
పిట్ట చిన్నదే కానీ దాని పెంపకంలో వచ్చే లాభాలు మాత్రం ఘనం !!
Highlights

పిట్ట చిన్నదే కానీ దాని పెంపకంలో వచ్చే లాభాలు మాత్రం ఘనం! గుండ్రంగా బొద్దుగా ఉండి గువ్వజాతికి చెందిన కౌజు పిట్టల పెంపకం, చేపలు, నాటుకోళ్ల లాగానే ...

పిట్ట చిన్నదే కానీ దాని పెంపకంలో వచ్చే లాభాలు మాత్రం ఘనం! గుండ్రంగా బొద్దుగా ఉండి గువ్వజాతికి చెందిన కౌజు పిట్టల పెంపకం, చేపలు, నాటుకోళ్ల లాగానే రైతులకి లాభాలని తెచ్చిపెడుతున్నాయి. రుచితో పాటు పోషకాలు కూడా అధికంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఆ క్రమంలోనే తక్కువ సమయము, స్థలంలో ఎక్కువ దిగుబడులు సాధించగలిగే కౌజు పిట్టల పెంపకానికి చాల మంది రైతులు, గ్రామీణ ప్రాంత యువకులు ఆసక్తి చూపుతున్నారు.

స్వల్ప పెట్టుబడులతో, అదనపు ఆదాయంగా వీటి పెంపకం క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో కౌజు పిట్టల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెట్లో వీటి పెంపకానికి ఉన్న డిమాండ్, అదే విధంగా దిగుబడులు సాధించే మెళకువలు తదితర విషయాల పై పీ.వీ నరసింహా రావ్ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హనుమంత రావ్ సలహాలు, సూచనలు

చూడడానికి చిన్న కోడి పిల్లలాగా ఉంటాయి, ఉషారుగా తిరుగుతాయి, ఉన్నపాటుగా ఎగురుతూ ఉండే ఈ కౌజు పిట్టలకు, తిత్తిరి పిట్ట,అడవి పూరేడు పిట్ట, అడవి పూరి పిట్ట, అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు .ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధంగా వీటి పెంపకం, పోషణ ఏ విధంగా ఉంటుంది? ఆ వివరాలను ప్రొఫెసర్ హనుమంత రావు మాటల్లోనే తేలుకుందాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories