Top
logo

కిరాతకంగా హత్యకు గురైన వివాహిత.. మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం

కిరాతకంగా హత్యకు గురైన వివాహిత.. మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం
Highlights

హైదారాబాద్‌‌ అత్తాపూర్‌లో దారుణం జరిగింది. జ్యోతి అనే గృహిణి అతి కిరాతకంగా హత్యకు గురైంది. అయితే మూడు రోజులుగా...

హైదారాబాద్‌‌ అత్తాపూర్‌లో దారుణం జరిగింది. జ్యోతి అనే గృహిణి అతి కిరాతకంగా హత్యకు గురైంది. అయితే మూడు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉండగా, దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగలకొట్టి వివరాలు సేకరించారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. దీంతో పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top