Top
logo

ఈజీ మని కోసం కొత్తతరహా మోసం..కటకటాలపాలైన సైబర్ లేడీ

ఈజీ మని కోసం కొత్తతరహా మోసం..కటకటాలపాలైన సైబర్ లేడీ
X
Highlights

ఈజీ మనీ కోసం కొత్త తరహా మోసానికి తెరలేపి కటకటాల పాలైంది ఓ లేడీ. హైదరాబాద్ సిటీలో పలు స్కూల్స్ ఫేస్ బుక్ పేజీ...

ఈజీ మనీ కోసం కొత్త తరహా మోసానికి తెరలేపి కటకటాల పాలైంది ఓ లేడీ. హైదరాబాద్ సిటీలో పలు స్కూల్స్ ఫేస్ బుక్ పేజీ నుంచి ఫోటోస్ డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంది ఈ కిలాడి లేడీ. సైబర్ సెక్యూరిటీలో పని చేస్తున్నట్టు నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు సైబర్ లేడీని పట్టుకున్నారు. సెల్ ఫోన్ లో 225 స్కూల్స్ గ్రూపులు ఉన్నట్లు గుర్తించారు.

Next Story