దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం

దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం
x
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం
Highlights

హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరు అమీన్‌పురలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు దుండగలు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అమీన్‌పురలోని...

హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరు అమీన్‌పురలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు దుండగలు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అమీన్‌పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న బాలిక షాప్‌కు వెళ్లిన సమయంలో స్థానికంగా వాటర్‌ ట్యాంక్‌ దగ్గర ముగ్గురు వ్యక్తులు కారులో బలవంతంగా లాక్కెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో తనపై అత్యాచారం చేశారని బాలిక చెబుతోంది. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories