Top
logo

పళ్లు ఎత్తున్నాయని తలాక్ చెప్పిన భర్త

పళ్లు ఎత్తున్నాయని తలాక్ చెప్పిన భర్త
X
Highlights

పెళ్లైన మూడు నెలలకే ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పేశాడు. ముస్తఫా అనే వ్యక్తి తన భార్య రుక్సానాకు పళ్లు ఎత్తుగా...

పెళ్లైన మూడు నెలలకే ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పేశాడు. ముస్తఫా అనే వ్యక్తి తన భార్య రుక్సానాకు పళ్లు ఎత్తుగా ఉన్నాయని పెళ్ళైన 3నెలలకే తలాక్ చెప్పేసి వెళ్లిపోయాడు. అయితే తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కుషాయిగుడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను తన భర్త వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెబుతున్నాడని ఆమె వాపోయింది. తనకు న్యాయం కావాలని రుక్సానా బేగం డిమాండ్‌ చేస్తుంది.

Next Story