Breaking News : విజయవాడలో అదృశ్యమైన బాలిక మృతి

admin1
Published on: 11 Nov 2019 6:57 PM IST
Breaking News : విజయవాడలో అదృశ్యమైన బాలిక మృతి
X

విజయవాడలో అదృశ్యమైన బాలిక మృతి చెందింది. ఆదివారం భవానీపురం పీఎస్‌ పరిధిలోని నల్లకుంటలో 8ఏళ్ల మువ్వ ద్వారక .. ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కింట్లోనే బాలిక మృతదేహం గుర్తించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.


admin1

admin1

Next Story