అట్టపెట్టెలో శిశువు

K V D Varma
Updated on: 29 July 2019 11:45 AM IST
అట్టపెట్టెలో శిశువు
X

విజయనగరంలో దారుణం వెలుగు చూసింది. అట్టపెట్టె లో రెండురోజుల శిశువు మృతదేహం రోడ్డు పక్కన దొరికింది. ఓ యువకుడు ఇచ్చిన సమాచారం మేరకు విజయనగరంలోని ట్యాంక్‌బండ్‌ రోడ్డు సమీపంలో ఒకటో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం అట్టపెట్టెలో ఉన్న మగ పసికందు మృతదేహాన్ని గుర్తించారు. మృతిచెందిన శిశువు రెండ్రోజుల కిందట జన్మించి ఉంటాడని.. అయితే చనిపోయాక పడేశారా.. లేక చంపేసి పడేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు చెప్పా

K V D Varma

K V D Varma

Next Story