Top
logo

నయీమ్ కేసులో కీలక మలుపు

నయీమ్ కేసులో కీలక మలుపునయీమ్
Highlights

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. గతంలో నయీం ఆస్తుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీ శాఖ కోరిన విధంగా...

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. గతంలో నయీం ఆస్తుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీ శాఖ కోరిన విధంగా ఆస్తుల వివరాలు అందించారు పోలీసులు. బినామీ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించి ఇన్‌కంట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నయీం భార్య ఆసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. చాలా ఏళ్లుగా తాను టైలరింగ్ చేస్తు ఆస్తులు కూడపెట్టుకున్నట్లు చెప్పారు. నయీం భార్య హాసినా బేగం స్టేట్ మెంట్ రికార్డు చేశారు అధికారులు.

Web TitleA new twist in gangster Nayeem's case

లైవ్ టీవి


Share it
Top