విశాల్ 25వ చిత్రంగా 'సండ కోళి2'

X
Highlights
13 ఏళ్ల క్రితం విడుదలైన 'చెల్లమే' (తెలుగులో 'ప్రేమ చదరంగం')తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు విశాల్....
nanireddy20 Sep 2017 6:58 AM GMT
13 ఏళ్ల క్రితం విడుదలైన 'చెల్లమే' (తెలుగులో 'ప్రేమ చదరంగం')తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు విశాల్. రెండో చిత్రమైన 'సండ కోళి' (పందెం కోడి)తో స్టార్డమ్ తెచ్చుకున్న విశాల్.. ఇప్పుడు తన 25వ చిత్రంగా ఆ సినిమాకి సీక్వెల్ అయిన 'సండ కోళి 2' చేస్తున్నాడు. ఇవాళే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
మొదటి భాగం రూపొందించిన లింగుస్వామినే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన రాజ్ కిరణ్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. తొలి భాగంలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించగా.. రెండో భాగంలో కీర్తి సురేష్ నటిస్తోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT