'కాంచన 3'లో 'ముని' హీరోయిన్

'ముని', 'కాంచన', 'గంగ'.. పేర్లు వేరు అయినా ఈ మూడు సినిమాల నేపథ్యం, కథానాయకుడి పాత్ర తీరు ఒకటే. రాఘవ...
'ముని', 'కాంచన', 'గంగ'.. పేర్లు వేరు అయినా ఈ మూడు సినిమాల నేపథ్యం, కథానాయకుడి పాత్ర తీరు ఒకటే. రాఘవ లారెన్స్ తానే నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రాలు తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కి నాలుగో పార్ట్ సిద్ధమౌతోంది. 'కాంచన 3' పేరుతో తమిళంలో ఇవాళే పూజా కార్యక్రమాలను జరుపుకుందీ చిత్రం. తెలుగులోనూ ఇదే పేరు ఉంటుందా? మారుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. 'ముని'లో వేదిక, 'కాంచన'లో లక్ష్మీ రాయ్, 'గంగ'లో తాప్సీ, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో పార్ట్‌లో మొదటి పార్ట్ 'ముని'లో నటించిన వేదికనే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే వేదికకి ఇది మంచి అవకాశమే. ఇక మొదటి మూడు భాగాల్లోనూ లారెన్స్‌కి అమ్మగా నటించిన కోవై సరళ ఈ చిత్రంలోనూ కొనసాగనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారకంగా వెల్లడవుతాయి.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT