రేపు 'మెర్సల్' టీజర్

X
Highlights
'తెరి' (తెలుగులో 'పోలీస్') వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు విజయ్, కథానాయిక సమంత,...
nanireddy20 Sep 2017 6:39 AM GMT
'తెరి' (తెలుగులో 'పోలీస్') వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు విజయ్, కథానాయిక సమంత, దర్శకుడు అట్లీ కాంబినేషన్ వస్తున్న చిత్రం 'మెర్సల్'. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో సమంతతో పాటు కాజల్, నిత్యా మీనన్ కూడా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రంలోని తమిళ వెర్షన్ పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటలకు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్‌ని రేపు సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నారు. దీపావళి కానుకగా విడుదల కానున్న 'మెర్సల్' పై తమిళ నాట భారీ అంచనాలే ఉన్నాయి.
Next Story
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMT
పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...
27 May 2022 6:53 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMT