జనవరి నుంచి విజయ్, మురుగదాస్ చిత్రం

వైవిధ్యంగా ఉండే యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. తమిళ్, తెలుగు, హిందీ...
వైవిధ్యంగా ఉండే యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు మురుగదాస్. ఆయన తాజా చిత్రం 'స్పైడర్ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మురుగదాస్.. తన తదుపరి చిత్రాన్ని విజయ్‌తో తెరకెక్కించనున్నాడు. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందనుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రీ పొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని, విజయ్‌తో మరోసారి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గతంలో విజయ్‌తో 'తుపాకి', 'కత్తి' వంటి విజయవంతమైన చిత్రాలను మురుగదాస్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడతాయి.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMTటెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMT