శ్రుతి స్థానంలో దిశా పటాని?

X
Highlights
'కాటమరాయుడు' తర్వాత మరో తెలుగు చిత్రానికి సంతకం చేయని శ్రుతి హాసన్.. కొద్ది నెలల క్రితం ఓ క్రేజీ...
nanireddy24 Sep 2017 4:20 PM GMT
'కాటమరాయుడు' తర్వాత మరో తెలుగు చిత్రానికి సంతకం చేయని శ్రుతి హాసన్.. కొద్ది నెలల క్రితం ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ని మిస్ చేసుకుంది. అదే 'సంఘమిత్ర'. కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము విద్యల్లో శిక్షణ కూడా తీసుకుంది శ్రుతి. తర్వాత ఏమైందో ఏమో గానీ.. శ్రుతి ఆ చిత్రం నుంచి తప్పుకుంది.
ఆ తరువాత హన్సిక, అనుష్క, నయనతార వంటి పేర్లు వినిపించాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు శ్రుతి స్థానంలో 'లోఫర్' హీరోయిన్ దిశా పటాని చేరిందని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక వార్త అయితే ఇంకా రాలేదు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించనున్న ఈ చిత్రంలో 'జయం' రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
నెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMTTamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMTRam Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMT