17 ఏళ్ల తరువాత..

రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే తమిళ కథానాయకుడు సూర్య. అందుకే.. 20 ఏళ్ల తన సినీ ప్రయాణంలో 40 చిత్రాలే ...
రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే తమిళ కథానాయకుడు సూర్య. అందుకే.. 20 ఏళ్ల తన సినీ ప్రయాణంలో 40 చిత్రాలే చేశాడు. వీటిలో దాదాపు పది సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసాడు. ప్రస్తుతం 'తాన సేరండ్ర కూట్టమ్' అనే తమిళ సినిమాలో చేస్తున్నాడు సూర్య. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే నెలలో సూర్య తమ్ముడు కార్తీ నటిస్తున్న ద్విభాషా చిత్రం 'ఖాకీ' (తమిళంలో 'తీరన్ అధికారం ఒండ్రు')ని విడుదల చేయనున్నారు.
దీంతో.. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 2001లో విజయ్‌తో కలిసి నటించిన 'ఫ్రెండ్స్' ('స్నేహమంటే ఇదేరా' ఒరిజనల్ వెర్షన్) తరువాత.. పొంగల్ టైమ్‌లో సూర్య హీరోగా వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. 17 ఏళ్ల తరువాత సంక్రాంతికి వస్తున్న సూర్యకి ఆ సీజన్‌లో మరో హిట్ చిత్రం పడుతుందేమో చూడాలి.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT