Petrol and Diesel Price: దేశంలోని మెట్రో నగరాల్లో నిలకడగా పెట్రో ధరలు

Petrol and Diesel Price: మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ పై 37 ,డీజిల్‌ పై 30 పైసలు అప్

Sandeep Eggoju
Published on: 30 Jun 2021 9:56 AM IST
Today Petrol Price in Hyderabad Rajahmundry Diesel Price Today 30 06 2021
X

Representational image

Petrol and Diesel Price: మరోవైపు దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి. మంగళవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 37పైసలు, డీజిల్‌ పై 30 పైసలు చొప్పున పెరగ్గా..ఈరోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు ఫలితంగా హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 102 రూపాయల 69 పైసలు వద్దకు చేరగా డీజిల్‌ ధర 97 రూపాయల 20 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story