Gold, Silver Price Today: మరింత దిగివచ్చిన విలువైన లోహం పుత్తడి ధర

Gold, Silver Price Today: గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర

Sandeep Eggoju
Published on: 25 Jun 2021 10:14 AM IST
Today Gold Rate 25 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X
బంగారం (ఫైల్ ఇమేజ్)

Gold, Silver Price Today: ఇదిలావుండగా దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి మరింత దిగివచ్చింది...గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర మరింతగా తగ్గింది దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 46,140 రూపాయల వద్దకు చేరగా..ఆర్దిక రాజధాని ముంబైలో 46,200 రూపాయలుగా నమోదవుతోంది..హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 48వేలకు చేరువవుతోంది. హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 24 క్యారెట్ల ధర 47,990 రూపాయల వద్దకు చేరింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story