Stock Market: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్ కుదేలు

Stock Market: *సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి 55,468 వద్ద స్థిరం *నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయి 16,605 దగ్గర ముగింపు

Rama Rao
Updated on: 2 March 2022 5:31 PM IST
The Stock Market Suffered Losses as a Result of the Russia-Ukraine War
X

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో స్టాక్ మార్కెట్ కుదేలు

Stock Market: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల మంట నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్సైంజ్ సూచీ సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి 55వేల, 468 వద్ద స్థిరపడింది. నిఫ్టీ దాదాపు 187 పాయిట్లు కోల్పోయి 16వేల 605 దగ్గర ముగిసింది. టాటా స్టీల్, టైటాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు లాభపడ్డాయి. మారుతీ సుజికీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంకు నష్టపోయాయి.

Rama Rao

Rama Rao

Next Story