Stock Market: స్టాక్ మార్కెట్లపై ఉక్రెయిన్-రష్యా ప్రభావం

Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Rama Rao
Published on: 22 Feb 2022 10:07 AM IST
Stock Markets that Started with Huge Losses
X

స్టాక్ మార్కెట్లపై ఉక్రెయిన్-రష్యా ప్రభావం

Stock Market: ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత ముదిరింది. అక్కడి సరిహద్దుల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడుతోంది. ఈ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 915 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 266 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.77 వద్ద కొనసాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story