Petrol, Diesel Price Today: దేశంలో స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు
Petrol, Diesel Price Today: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
Representational Image
Petrol, Diesel Price Today: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు వారాలుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.రోజువారీ ధరల సమీక్షలో భాగంగా జూలై 17న పెట్రోల్ పై 31 పైసలు పెరగ్గా జూలై 15 న డీజిల్ ధరలు లీటర్ పై 18 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 105 రూపాయల మార్క్ ఎగువకి చేరి 105 రూపాయల 83 పైసలుగా నమోదయింది. లీటరు డీజిల్ ధర 97 రూపాయల 96 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Next Story




