అక్కడ అలా..ఇక్కడ ఇలా..దేశీయంగా బంగారం ధరల తీరు..ఈరోజు బంగారం వెండి ధరలు!

అక్కడ అలా..ఇక్కడ ఇలా..దేశీయంగా బంగారం ధరల తీరు..ఈరోజు బంగారం వెండి ధరలు!
x
Highlights

బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి. బంగారం ధరలు ఈరోజు (మే25) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో పెరుగుదల నమోదు చేసిన బంగారం దేశరాజధాని ఢిల్లీలో...

బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి. బంగారం ధరలు ఈరోజు (మే25) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో పెరుగుదల నమోదు చేసిన బంగారం దేశరాజధాని ఢిల్లీలో తగ్గుదల నమోదు చేసింది. మరో వైపు వెండి ధరలు కాస్త కిందికి దిగివచ్చాయి.

బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (26.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,440 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 150 రూపాయల పెరుగుదలతో 49,150 రూపాయలు నమోదు చేసింది.

దిగివచ్చిన వెండి ధరలు...

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కాస్త కిందికి దిగి వచ్చాయి . కేజీవెండి ధర శనివారం నాటి ధరల కంటే 360 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు కు చేరుకుంది. కేజీ వెండి ధర 48,000 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,440 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 150 రూపాయల పెరుగుదలతో 49,150 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,000 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు కిందికి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 110 రూపాయలు తగ్గి 47,810 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయల తగ్గుదలతో 46,౦౦0 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 360 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కు కంటే కిందకు చేరి 48,000 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories