Gold Rate : మరింత పెరిగిన బంగారం.. కొండెక్కిన వెండి ధరలు!

Gold Rate : మరింత పెరిగిన బంగారం.. కొండెక్కిన వెండి ధరలు!
x
Highlights

బంగారం ధరలు పరుగులు ఆగలేదు. వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మరికొంచం పైకెగాశాయి. స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు...

బంగారం ధరలు పరుగులు ఆగలేదు. వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మరికొంచం పైకెగాశాయి. స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు 300 రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర కూడా భారీ పెరుగుదల వైపు నడిచింది. ఏకంగా కేజీ వెండి 1000 రూపాయల మేర పెరిగి షాక్ ఇచ్చింది.

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (25.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 360 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,070 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 320 రూపాయల పెరుగుదలతో 43,620 రూపాయలు నమోదు చేసింది.

భారీగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరిగితే, అదే దారిలో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. వెండి ధర కేజీకి 1,140 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,020 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 360 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,070 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 320 రూపాయల పెరుగుదలతో 43,620 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. 41వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 41,020 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 310 రూపాయల పెరుగుదలతో 42,060 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 310 రూపాయల పెరుగుదలతో 40,860 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. 41 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 41,020 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories