కాస్త తగ్గిన బంగారం ధరలు .. వెండి ధరలూ కిందికే..!

కాస్త తగ్గిన బంగారం ధరలు .. వెండి ధరలూ కిందికే..!
x
Highlights

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 24) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా...

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 24) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (24.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 190 రూపాయలు తగ్గింది. దీంతో 46,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 190 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,390 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,500 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 190 రూపాయలు తగ్గింది. దీంతో 46,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 190 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,390 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధర తో పోలిస్తే 200 రూపాయలు తగ్గి 46,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం ధర కంటే 190 రూపాయలు తగ్గింది, దీంతో 48,000 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 500 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కుకు ఎగసి 48,500 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-06-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories