Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!

K V D Varma
Updated on: 24 Feb 2020 11:28 AM IST
Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!
X

బంగారం ధరల పరుగులు ఆగలేదు. హైదరాబాద్ మార్కెట్లో సోమవారమూ బంగారం స్వల్పంగా ఎఅగాసింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు స్వల్ప పెరుగుదల నమోదుచేసింది. మరో 10 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 44,420 రూపాయల నుంచి 44,430 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పైకెగసింది. 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగింది. దీంతో 40,720 రూపాయల నుంచి 40,730 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది..

దూసుకుపోయిన వెండి ధరలు..

బంగారం ధర కొద్ద్దిగా పెరిగితే, కేజీ వెండి ధర స్థిరంగా నిలిచింది. దీంతో వెండి ధర నిన్నటి ధర 51,000 రూపాయల వద్ద నిలకడగా ఉంది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 44,430 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 40,730 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా స్థిరంగా ఉన్నాయి. దీంతో కెజీ వెండీ 51,000 రూపాయల వద్ద నిలిచింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు ఎగసి 42,810 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు పెరిగి 41,610 రూపాయల వద్దకు చేరింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది.. దీంతో కేజీ వెండి 51,000 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story