స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలలోనూ స్వల్ప తగ్గుదల!

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలలోనూ స్వల్ప తగ్గుదల!
x
Highlights

బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 18) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

బంగారం ధరలు హైదరాబాద్ లో కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 18) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (18.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు తగ్గింది. దీంతో 45,470 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 60 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,610 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు, వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే 100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47వేల మార్కుకు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 47,600 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 60 రూపాయలు తగ్గింది. దీంతో 45,470 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 60 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,610 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధర కంటే 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 46,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర నిన్నటి ధర కంటే 210 రూపాయలు పెరిగింది. దీంతో 47,410 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు ఎగసి 47,600 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories