Top
logo

బంగారం ధరలు తగ్గాయి..వెండి ధరలు కూడా అదేదారిలో!

బంగారం ధరలు తగ్గాయి..వెండి ధరలు కూడా అదేదారిలో!
X
Highlights

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 15) దేశీయంగా పెరుగుదల నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు...

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 15) దేశీయంగా పెరుగుదల నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పపెరుగుదలనమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (16.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 210 రూపాయలు తగ్గింది. దీంతో 45,320 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 210 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,660 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు, వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే 610 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47వేల మార్కుకు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 47,100 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 210 రూపాయలు తగ్గింది. దీంతో 45,320 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 210 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,660 రూపాయల వద్ద నిలిచింది

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి.. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 260 రూపాయలు తగ్గి 46,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 260 రూపాయల తగ్గుదల తో 47,200రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 610 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు ఎగసి 47,100 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.



Web Titlegold-rate-today-16-06-2020-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi Gold gold rate today Silver silver rate today
Next Story