స్వల్పంగా పెరిగిన బంగారం.. వెండి ధరలు!

స్వల్పంగా పెరిగిన బంగారం.. వెండి ధరలు!
x
Highlights

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 15) దేశీయంగా పెరుగుదల నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పపెరుగుదలనమోదు చేశాయి....

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 15) దేశీయంగా పెరుగుదల నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పపెరుగుదలనమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (15.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. పదిగ్రాముల 22 క్యారెట్ల బంగారం 20 రూపాయలు పెరిగింది. దీంతో 45,540 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 20 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,660 రూపాయల వద్ద నిలిచింది.

పెరిగిన వెండి ధరలు..

బంగారం ధరలతో పాటు, వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనిరవారం నాటి ధరల కంటే 20 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 47వేల మార్కుకు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 47,720 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకుశనివారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. పదిగ్రాముల 22 క్యారెట్ల బంగారం 20 రూపాయలు పెరిగింది. దీంతో 45,540 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 20 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,660 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కూడా 20 రూపాయల పెరుగుదల నమోదు చేసి 47,660 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయలు పెరిగి 46,270 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 20 రూపాయల పెరుగుదలతో 47,270 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 20 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు ఎగసి 47,660 రూపాయలుగా నమోదు అయింది.

అదేవిధంగా.. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

https://www.hmtvlive.com/business/gold-rate-today-13-06-2020-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi-47251

Show Full Article
Print Article
More On
Next Story
More Stories